Quran with Telugu translation - Surah Al-Qasas ayat 31 - القَصَص - Page - Juz 20
﴿وَأَنۡ أَلۡقِ عَصَاكَۚ فَلَمَّا رَءَاهَا تَهۡتَزُّ كَأَنَّهَا جَآنّٞ وَلَّىٰ مُدۡبِرٗا وَلَمۡ يُعَقِّبۡۚ يَٰمُوسَىٰٓ أَقۡبِلۡ وَلَا تَخَفۡۖ إِنَّكَ مِنَ ٱلۡأٓمِنِينَ ﴾
[القَصَص: 31]
﴿وأن ألق عصاك فلما رآها تهتز كأنها جان ولى مدبرا ولم يعقب﴾ [القَصَص: 31]
Abdul Raheem Mohammad Moulana (inka ila vinipincindi): "Ni ceti karranu padaveyi!" Atanu (musa) danini pamuvale kadalatam cusi venakki marali parugettadu, tirigi kuda cudaledu. (Taruvata ila selaviyabadindi): "O musa, munduku ra, bhayapadaku! Niscayanga, nivu suraksitanga unnavu |
Abdul Raheem Mohammad Moulana (iṅkā ilā vinipin̄cindi): "Nī cēti karranu paḍavēyi!" Atanu (mūsā) dānini pāmuvalē kadalaṭaṁ cūsi venakki marali parugettāḍu, tirigi kūḍā cūḍalēdu. (Taruvāta ilā selavīyabaḍindi): "Ō mūsā, munduku rā, bhayapaḍaku! Niścayaṅgā, nīvu surakṣitaṅgā unnāvu |
Muhammad Aziz Ur Rehman “నీ చేతికర్రను పడవెయ్యి” (అన్న వాణి కూడా వినిపించింది). మరి ఆ కర్ర పాము మాదిరిగా మెలికలు తిరగటం చూసి, అతను వెనుతిరిగి పారిపోసాగాడు. కనీసం తిరిగి (దాని వంక) చూడనైనా లేదు. “ఓ మూసా! ముందుకు రా! భయపడకు. నిశ్చయంగా నువ్వు అన్ని విధాలా సురక్షితంగా ఉన్నావు.” |