×

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నేను వారి మనిషిని ఒకనిని చంపాను. కావున వారు 28:33 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:33) ayat 33 in Telugu

28:33 Surah Al-Qasas ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 33 - القَصَص - Page - Juz 20

﴿قَالَ رَبِّ إِنِّي قَتَلۡتُ مِنۡهُمۡ نَفۡسٗا فَأَخَافُ أَن يَقۡتُلُونِ ﴾
[القَصَص: 33]

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నేను వారి మనిషిని ఒకనిని చంపాను. కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను

❮ Previous Next ❯

ترجمة: قال رب إني قتلت منهم نفسا فأخاف أن يقتلون, باللغة التيلجو

﴿قال رب إني قتلت منهم نفسا فأخاف أن يقتلون﴾ [القَصَص: 33]

Abdul Raheem Mohammad Moulana
(Musa) annadu: "O na prabhu! Nenu vari manisini okanini campanu. Kavuna varu nannu camputaremonani bhayapadutunnanu
Abdul Raheem Mohammad Moulana
(Mūsā) annāḍu: "Ō nā prabhū! Nēnu vāri maniṣini okanini campānu. Kāvuna vāru nannu camputārēmōnani bhayapaḍutunnānu
Muhammad Aziz Ur Rehman
మూసా ఇలా విన్నవించుకున్నాడు: “ప్రభూ! నేను వాళ్ల మనిషినొకతన్ని చంపి ఉన్నాను. కాబట్టి వాళ్ళిప్పుడు నన్ను హతమారుస్తారేమోనని నాకు భయంగా ఉంది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek