×

వారు నీకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే, వారు కేవలం తమ కోరికలను అనుసరిస్తున్నారని తెలుసుకో! మరియు 28:50 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:50) ayat 50 in Telugu

28:50 Surah Al-Qasas ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 50 - القَصَص - Page - Juz 20

﴿فَإِن لَّمۡ يَسۡتَجِيبُواْ لَكَ فَٱعۡلَمۡ أَنَّمَا يَتَّبِعُونَ أَهۡوَآءَهُمۡۚ وَمَنۡ أَضَلُّ مِمَّنِ ٱتَّبَعَ هَوَىٰهُ بِغَيۡرِ هُدٗى مِّنَ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[القَصَص: 50]

వారు నీకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే, వారు కేవలం తమ కోరికలను అనుసరిస్తున్నారని తెలుసుకో! మరియు అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని విడిచి కేవలం తన కోరికలను అనుసరించే వాని కంటే ఎక్కువ మార్గభ్రష్టుడు ఎవడు? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు

❮ Previous Next ❯

ترجمة: فإن لم يستجيبوا لك فاعلم أنما يتبعون أهواءهم ومن أضل ممن اتبع, باللغة التيلجو

﴿فإن لم يستجيبوا لك فاعلم أنما يتبعون أهواءهم ومن أضل ممن اتبع﴾ [القَصَص: 50]

Abdul Raheem Mohammad Moulana
varu niku elanti samadhanam ivvakapote, varu kevalam tama korikalanu anusaristunnarani telusuko! Mariyu allah margadarsakatvanni vidici kevalam tana korikalanu anusarince vani kante ekkuva margabhrastudu evadu? Niscayanga allah durmargulaku margadarsakatvam ceyadu
Abdul Raheem Mohammad Moulana
vāru nīku elāṇṭi samādhānaṁ ivvakapōtē, vāru kēvalaṁ tama kōrikalanu anusaristunnārani telusukō! Mariyu allāh mārgadarśakatvānni viḍici kēvalaṁ tana kōrikalanu anusarin̄cē vāni kaṇṭē ekkuva mārgabhraṣṭuḍu evaḍu? Niścayaṅgā allāh durmārgulaku mārgadarśakatvaṁ cēyaḍu
Muhammad Aziz Ur Rehman
మరి వారు గనక నీ సవాలును స్వీకరించకపోతే, వారు తమ మనోవాంఛలను అనుసరించే జనులని తెలుసుకో. అల్లాహ్‌ మార్గ దర్శకత్వాన్ని కాకుండా తన మనోవాంఛల వెనుక నడిచేవాని కన్నా ఎక్కువ మార్గభ్రష్టుడెవడుంటాడు? అల్లాహ్‌ దుర్మార్గులకు ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek