×

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "మీరు నిజాయితీపరులే అయితే, అల్లాహ్ దగ్గర నుండి ఈ 28:49 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:49) ayat 49 in Telugu

28:49 Surah Al-Qasas ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 49 - القَصَص - Page - Juz 20

﴿قُلۡ فَأۡتُواْ بِكِتَٰبٖ مِّنۡ عِندِ ٱللَّهِ هُوَ أَهۡدَىٰ مِنۡهُمَآ أَتَّبِعۡهُ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[القَصَص: 49]

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "మీరు నిజాయితీపరులే అయితే, అల్లాహ్ దగ్గర నుండి ఈ రెండింటి కంటే ఉత్తమమైన మార్గం చూపే ఒక గ్రంథాన్ని తీసుకురండి. దానిని నేను అనుసరిస్తాను

❮ Previous Next ❯

ترجمة: قل فأتوا بكتاب من عند الله هو أهدى منهما أتبعه إن كنتم, باللغة التيلجو

﴿قل فأتوا بكتاب من عند الله هو أهدى منهما أتبعه إن كنتم﴾ [القَصَص: 49]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Varito ila anu: "Miru nijayitiparule ayite, allah daggara nundi i rendinti kante uttamamaina margam cupe oka granthanni tisukurandi. Danini nenu anusaristanu
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Vāritō ilā anu: "Mīru nijāyitīparulē ayitē, allāh daggara nuṇḍi ī reṇḍiṇṭi kaṇṭē uttamamaina mārgaṁ cūpē oka granthānni tīsukuraṇḍi. Dānini nēnu anusaristānu
Muhammad Aziz Ur Rehman
“ఒకవేళ మీరు సత్యవంతులే అయితే ఈ రెండింటికన్నా ఎక్కువగా సన్మార్గం చూపే గ్రంథాన్ని అల్లాహ్‌ వద్దనుంచి తీసుకురండి. నేను దానిని అనుసరిస్తాను” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek