×

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ రోజు ఆయన (అల్లాహ్) వారిని పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నా 28:62 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:62) ayat 62 in Telugu

28:62 Surah Al-Qasas ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 62 - القَصَص - Page - Juz 20

﴿وَيَوۡمَ يُنَادِيهِمۡ فَيَقُولُ أَيۡنَ شُرَكَآءِيَ ٱلَّذِينَ كُنتُمۡ تَزۡعُمُونَ ﴾
[القَصَص: 62]

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ రోజు ఆయన (అల్లాహ్) వారిని పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నా భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు

❮ Previous Next ❯

ترجمة: ويوم يناديهم فيقول أين شركائي الذين كنتم تزعمون, باللغة التيلجو

﴿ويوم يناديهم فيقول أين شركائي الذين كنتم تزعمون﴾ [القَصَص: 62]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakamuncukondi!) A roju ayana (allah) varini pilici ila prasnistadu: "Miru na bhagasvamulani nokki ceppina varu (bhavincina varu) ippudu ekkadunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakamun̄cukōṇḍi!) Ā rōju āyana (allāh) vārini pilici ilā praśnistāḍu: "Mīru nā bhāgasvāmulani nokki ceppina vāru (bhāvin̄cina vāru) ippuḍu ekkaḍunnāru
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు ఆయన వారిని పిలిచి, “మీరు నాకు భాగస్వాములుగా తలపోసినవారెక్కడ?” అని అడుగుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek