×

ఎవరైతే ఆ మాట (శిక్ష) వర్తిస్తుందో, వారిలా విన్నవించుకుంటారు: "ఓ మా ప్రభూ! మేము దారి 28:63 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:63) ayat 63 in Telugu

28:63 Surah Al-Qasas ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 63 - القَصَص - Page - Juz 20

﴿قَالَ ٱلَّذِينَ حَقَّ عَلَيۡهِمُ ٱلۡقَوۡلُ رَبَّنَا هَٰٓؤُلَآءِ ٱلَّذِينَ أَغۡوَيۡنَآ أَغۡوَيۡنَٰهُمۡ كَمَا غَوَيۡنَاۖ تَبَرَّأۡنَآ إِلَيۡكَۖ مَا كَانُوٓاْ إِيَّانَا يَعۡبُدُونَ ﴾
[القَصَص: 63]

ఎవరైతే ఆ మాట (శిక్ష) వర్తిస్తుందో, వారిలా విన్నవించుకుంటారు: "ఓ మా ప్రభూ! మేము దారి తప్పించిన వారు వీరే! మేము దారి తప్పిన విధంగానే వీరిని కూడా దారి తప్పించాము. వీరితో మాకెలాంటి సంబంధం లేదని నీ ముందు ప్రకటిస్తున్నాము. అసలు వీరు మమ్మల్ని ఆరాధించనేలేదు

❮ Previous Next ❯

ترجمة: قال الذين حق عليهم القول ربنا هؤلاء الذين أغوينا أغويناهم كما غوينا, باللغة التيلجو

﴿قال الذين حق عليهم القول ربنا هؤلاء الذين أغوينا أغويناهم كما غوينا﴾ [القَصَص: 63]

Abdul Raheem Mohammad Moulana
Evaraite a mata (siksa) vartistundo, varila vinnavincukuntaru: "O ma prabhu! Memu dari tappincina varu vire! Memu dari tappina vidhangane virini kuda dari tappincamu. Virito makelanti sambandham ledani ni mundu prakatistunnamu. Asalu viru mam'malni aradhincaneledu
Abdul Raheem Mohammad Moulana
Evaraitē ā māṭa (śikṣa) vartistundō, vārilā vinnavin̄cukuṇṭāru: "Ō mā prabhū! Mēmu dāri tappin̄cina vāru vīrē! Mēmu dāri tappina vidhaṅgānē vīrini kūḍā dāri tappin̄cāmu. Vīritō mākelāṇṭi sambandhaṁ lēdani nī mundu prakaṭistunnāmu. Asalu vīru mam'malni ārādhin̄canēlēdu
Muhammad Aziz Ur Rehman
ఎవరెవరికి ఈ మాట వర్తిస్తుందో వారిలా జవాబిస్తారు: “మా ప్రభూ! మేము దారి తప్పించింది ఇదిగో వీళ్ళనే. మేము దారి తప్పినట్లుగానే వీళ్ళను కూడా దారి తప్పించాము. ఇక వాళ్ళతో మాకెలాంటి సంబంధం లేదని నీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. వీళ్లు మమ్మల్ని పూజించేవారు కారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek