×

ఏమీ? మేము చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందేవాడు, మేము ఒసంగిన ఈ ప్రాపంచిక సుఖసంతోషాలు 28:61 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:61) ayat 61 in Telugu

28:61 Surah Al-Qasas ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 61 - القَصَص - Page - Juz 20

﴿أَفَمَن وَعَدۡنَٰهُ وَعۡدًا حَسَنٗا فَهُوَ لَٰقِيهِ كَمَن مَّتَّعۡنَٰهُ مَتَٰعَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا ثُمَّ هُوَ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ مِنَ ٱلۡمُحۡضَرِينَ ﴾
[القَصَص: 61]

ఏమీ? మేము చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందేవాడు, మేము ఒసంగిన ఈ ప్రాపంచిక సుఖసంతోషాలు పొంది, పునరుత్థాన దినమున మా ముందు (శిక్షకై) హాజరు చేయబడే వాడితో సమానుడు కాగలడా

❮ Previous Next ❯

ترجمة: أفمن وعدناه وعدا حسنا فهو لاقيه كمن متعناه متاع الحياة الدنيا ثم, باللغة التيلجو

﴿أفمن وعدناه وعدا حسنا فهو لاقيه كمن متعناه متاع الحياة الدنيا ثم﴾ [القَصَص: 61]

Abdul Raheem Mohammad Moulana
emi? Memu cesina manci vagdananni tappakunda pondevadu, memu osangina i prapancika sukhasantosalu pondi, punarut'thana dinamuna ma mundu (siksakai) hajaru ceyabade vadito samanudu kagalada
Abdul Raheem Mohammad Moulana
ēmī? Mēmu cēsina man̄ci vāgdānānni tappakuṇḍā pondēvāḍu, mēmu osaṅgina ī prāpan̄cika sukhasantōṣālu pondi, punarut'thāna dinamuna mā mundu (śikṣakai) hājaru cēyabaḍē vāḍitō samānuḍu kāgalaḍā
Muhammad Aziz Ur Rehman
మేము తనకు చేసిన మంచి వాగ్దానాన్ని పొందిన వ్యక్తీను, మేము ప్రాపంచిక జీవితపు కొన్ని లాభాలను ప్రసాదించిన తరువాత ప్రళయదినాన (శిక్షకై) బంధించి తేబడిన వ్యక్తీను – ఇద్దరూ ఒక్కటవుతారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek