×

అల్లాహ్ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీకు శుభవార్త ఇవ్వటానికి మరియు మీ హృదయాలకు తృప్తి 3:126 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:126) ayat 126 in Telugu

3:126 Surah al-‘Imran ayat 126 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 126 - آل عِمران - Page - Juz 4

﴿وَمَا جَعَلَهُ ٱللَّهُ إِلَّا بُشۡرَىٰ لَكُمۡ وَلِتَطۡمَئِنَّ قُلُوبُكُم بِهِۦۗ وَمَا ٱلنَّصۡرُ إِلَّا مِنۡ عِندِ ٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ ﴾
[آل عِمران: 126]

అల్లాహ్ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీకు శుభవార్త ఇవ్వటానికి మరియు మీ హృదయాలకు తృప్తి కలుగ జేయటానికి మాత్రమే. మరియు సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తప్ప, ఇతరుల నుండి సహాయం (విజయం) రాజాలదు కదా

❮ Previous Next ❯

ترجمة: وما جعله الله إلا بشرى لكم ولتطمئن قلوبكم به وما النصر إلا, باللغة التيلجو

﴿وما جعله الله إلا بشرى لكم ولتطمئن قلوبكم به وما النصر إلا﴾ [آل عِمران: 126]

Abdul Raheem Mohammad Moulana
Allah miku i visayanni telipindi miku subhavarta ivvataniki mariyu mi hrdayalaku trpti kaluga jeyataniki matrame. Mariyu sarvasaktimantudu, maha vivekavantudaina allah tappa, itarula nundi sahayam (vijayam) rajaladu kada
Abdul Raheem Mohammad Moulana
Allāh mīku ī viṣayānni telipindi mīku śubhavārta ivvaṭāniki mariyu mī hr̥dayālaku tr̥pti kaluga jēyaṭāniki mātramē. Mariyu sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍaina allāh tappa, itarula nuṇḍi sahāyaṁ (vijayaṁ) rājāladu kadā
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మీ కొరకు దీనిని శుభవార్తగానూ, ఇంకా మీ మనోనిబ్బరం కోసం జరిగే ఏర్పాటుగానూ చేశాడు. యదార్థానికి అసలు సహాయం మాత్రం అల్లాహ్‌ తరఫు నుంచి లభించేదే. ఆయన సర్వాధిక్యుడు, వివేచనాపరుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek