×

ఆయన ఇదంతా సత్యతిరస్కారంపై నడిచేవారిని కొందరిని నశింపజేయటానికి, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో 3:127 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:127) ayat 127 in Telugu

3:127 Surah al-‘Imran ayat 127 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 127 - آل عِمران - Page - Juz 4

﴿لِيَقۡطَعَ طَرَفٗا مِّنَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَوۡ يَكۡبِتَهُمۡ فَيَنقَلِبُواْ خَآئِبِينَ ﴾
[آل عِمران: 127]

ఆయన ఇదంతా సత్యతిరస్కారంపై నడిచేవారిని కొందరిని నశింపజేయటానికి, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుదిరిగి పోవటానికి (చేశాడు)

❮ Previous Next ❯

ترجمة: ليقطع طرفا من الذين كفروا أو يكبتهم فينقلبوا خائبين, باللغة التيلجو

﴿ليقطع طرفا من الذين كفروا أو يكبتهم فينقلبوا خائبين﴾ [آل عِمران: 127]

Abdul Raheem Mohammad Moulana
ayana idanta satyatiraskarampai nadicevarini kondarini nasimpajeyataniki, leda varu ghora parajayam pondi asabhanganto venudirigi povataniki (cesadu)
Abdul Raheem Mohammad Moulana
āyana idantā satyatiraskārampai naḍicēvārini kondarini naśimpajēyaṭāniki, lēdā vāru ghōra parājayaṁ pondi āśābhaṅgantō venudirigi pōvaṭāniki (cēśāḍu)
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులలోని ఒక వర్గం కథ ముగించడానికి లేదా వారిని పరాభవం పాలుచేయడానికి, (వారంతా) ఓటమిపాలై వెనుతిరిగిపోవటానికిగాను (అల్లాహ్‌ మీకు ఈ సహాయమందించాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek