×

అవును! ఒకవేళ మీరు సహనం వహించి దైవభీతి కలిగి వుంటే, శత్రువు వచ్చి ఆకస్మాత్తుగా మీపై 3:125 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:125) ayat 125 in Telugu

3:125 Surah al-‘Imran ayat 125 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 125 - آل عِمران - Page - Juz 4

﴿بَلَىٰٓۚ إِن تَصۡبِرُواْ وَتَتَّقُواْ وَيَأۡتُوكُم مِّن فَوۡرِهِمۡ هَٰذَا يُمۡدِدۡكُمۡ رَبُّكُم بِخَمۡسَةِ ءَالَٰفٖ مِّنَ ٱلۡمَلَٰٓئِكَةِ مُسَوِّمِينَ ﴾
[آل عِمران: 125]

అవును! ఒకవేళ మీరు సహనం వహించి దైవభీతి కలిగి వుంటే, శత్రువు వచ్చి ఆకస్మాత్తుగా మీపై పడినా, మీ ప్రభువు ఐదువేల ప్రత్యేక చిహ్నాలు గల దేవదూతలను పంపి మీకు సహాయం చేయవచ్చు

❮ Previous Next ❯

ترجمة: بلى إن تصبروا وتتقوا ويأتوكم من فورهم هذا يمددكم ربكم بخمسة آلاف, باللغة التيلجو

﴿بلى إن تصبروا وتتقوا ويأتوكم من فورهم هذا يمددكم ربكم بخمسة آلاف﴾ [آل عِمران: 125]

Abdul Raheem Mohammad Moulana
avunu! Okavela miru sahanam vahinci daivabhiti kaligi vunte, satruvu vacci akasmattuga mipai padina, mi prabhuvu aiduvela pratyeka cihnalu gala devadutalanu pampi miku sahayam ceyavaccu
Abdul Raheem Mohammad Moulana
avunu! Okavēḷa mīru sahanaṁ vahin̄ci daivabhīti kaligi vuṇṭē, śatruvu vacci ākasmāttugā mīpai paḍinā, mī prabhuvu aiduvēla pratyēka cihnālu gala dēvadūtalanu pampi mīku sahāyaṁ cēyavaccu
Muhammad Aziz Ur Rehman
”అవును. మీరే గనక సహనం వహించి, భయభక్తులతో మెలగుతూ ఉండి, వారు (దైవ విరోధులు) ఇదే ఆవేశంతో మీపైకి దండెత్తివస్తే, మీ ప్రభువు ఐదువేల మంది ప్రత్యేక చిహ్నాలుగల దూతలతో మీకు సాయమందిస్తాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek