Quran with Telugu translation - Surah al-‘Imran ayat 78 - آل عِمران - Page - Juz 3
﴿وَإِنَّ مِنۡهُمۡ لَفَرِيقٗا يَلۡوُۥنَ أَلۡسِنَتَهُم بِٱلۡكِتَٰبِ لِتَحۡسَبُوهُ مِنَ ٱلۡكِتَٰبِ وَمَا هُوَ مِنَ ٱلۡكِتَٰبِ وَيَقُولُونَ هُوَ مِنۡ عِندِ ٱللَّهِ وَمَا هُوَ مِنۡ عِندِ ٱللَّهِۖ وَيَقُولُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ وَهُمۡ يَعۡلَمُونَ ﴾
[آل عِمران: 78]
﴿وإن منهم لفريقا يلوون ألسنتهم بالكتاب لتحسبوه من الكتاب وما هو من﴾ [آل عِمران: 78]
Abdul Raheem Mohammad Moulana mariyu miru adi grantham lonidani bhavincalani, vastavaniki varilo kondaru tama nalukalanu trippi granthanni caduvutaru, kani (nijaniki) adi grantham lonidi kadu; mariyu varu: "Adi allah daggara nundi vaccindi." Ani antaru, kani adi (nijaniki) allah daggara nundi vaccindi kadu, mariyu varu telisi kuda allah pai abad'dhalu palukutunnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mīru adi granthaṁ lōnidani bhāvin̄cālani, vāstavāniki vārilō kondaru tama nālukalanu trippi granthānni caduvutāru, kāni (nijāniki) adi granthaṁ lōnidi kādu; mariyu vāru: "Adi allāh daggara nuṇḍi vaccindi." Ani aṇṭāru, kāni adi (nijāniki) allāh daggara nuṇḍi vaccindi kādu, mariyu vāru telisi kūḍā allāh pai abad'dhālu palukutunnāru |
Muhammad Aziz Ur Rehman వారిలోని మరికొందరు గ్రంథాన్ని పఠిస్తూ తమ నాలుకలను త్రిప్పుతారు – అది గ్రంథంలోని భాగమే అని మీరు భావించాలన్న ఉద్దేశ్యంతో వారలా చేస్తారు. కాని వాస్తవానికి అది గ్రంథంలో అంతర్భాగం కానేకాదు. ”అది అల్లాహ్ తరఫు నుంచి వచ్చినది” అని వారు అంటారు. యదార్థానికి అది అల్లాహ్ తరఫునుండి వచ్చినది కాదు. వారు ఉద్దేశ్యపూర్వకంగా అల్లాహ్‌కు అసత్యాన్ని అంటగడుతున్నారు |