×

ఏ మానవునికైనా అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన తర్వాత అతడు 3:79 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:79) ayat 79 in Telugu

3:79 Surah al-‘Imran ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 79 - آل عِمران - Page - Juz 3

﴿مَا كَانَ لِبَشَرٍ أَن يُؤۡتِيَهُ ٱللَّهُ ٱلۡكِتَٰبَ وَٱلۡحُكۡمَ وَٱلنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُواْ عِبَادٗا لِّي مِن دُونِ ٱللَّهِ وَلَٰكِن كُونُواْ رَبَّٰنِيِّـۧنَ بِمَا كُنتُمۡ تُعَلِّمُونَ ٱلۡكِتَٰبَ وَبِمَا كُنتُمۡ تَدۡرُسُونَ ﴾
[آل عِمران: 79]

ఏ మానవునికైనా అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన తర్వాత అతడు ప్రజలతో: "మీరు అల్లాహ్ కు బదులుగా నన్ను ప్రార్థించండి." అని అనటం తగినది కాదు, కాని వారితో: "మీరు ఇతరులకు బోధించే మరియు మీరు చదివే గ్రంథాల అనుసారంగా ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) కండి." అని అనటం (భావింపదగినది)

❮ Previous Next ❯

ترجمة: ما كان لبشر أن يؤتيه الله الكتاب والحكم والنبوة ثم يقول للناس, باللغة التيلجو

﴿ما كان لبشر أن يؤتيه الله الكتاب والحكم والنبوة ثم يقول للناس﴾ [آل عِمران: 79]

Abdul Raheem Mohammad Moulana
e manavunikaina allah ataniki granthanni, vivekanni mariyu pravakta padavini prasadincina tarvata atadu prajalato: "Miru allah ku baduluga nannu prarthincandi." Ani anatam taginadi kadu, kani varito: "Miru itarulaku bodhince mariyu miru cadive granthala anusaranga dharmavettalu (rabbaniyyun) kandi." Ani anatam (bhavimpadaginadi)
Abdul Raheem Mohammad Moulana
ē mānavunikainā allāh ataniki granthānni, vivēkānni mariyu pravakta padavini prasādin̄cina tarvāta ataḍu prajalatō: "Mīru allāh ku badulugā nannu prārthin̄caṇḍi." Ani anaṭaṁ taginadi kādu, kāni vāritō: "Mīru itarulaku bōdhin̄cē mariyu mīru cadivē granthāla anusāraṅgā dharmavēttalu (rabbāniyyūn) kaṇḍi." Ani anaṭaṁ (bhāvimpadaginadi)
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఏ మనిషికయినా గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవిని (నబువ్వత్‌ను) ప్రసాదించిన మీదట కూడా ‘మీరు అల్లాహ్‌ను వదలిపెట్టి నాకు దాసులుకండి’ అని అతడు ప్రజలతో అనటం ఎంతమాత్రం తగదు. దానికి బదులు, ‘మీరంతా ప్రభువు వారైపోండి’ అని అతడనాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పేవారవటం చేతనూ, గ్రంథాన్ని చదివేవారవటం చేతనూ (మీరు మీ ప్రభువు వారవటమే ధర్మం)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek