×

నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో, 3:77 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:77) ayat 77 in Telugu

3:77 Surah al-‘Imran ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 77 - آل عِمران - Page - Juz 3

﴿إِنَّ ٱلَّذِينَ يَشۡتَرُونَ بِعَهۡدِ ٱللَّهِ وَأَيۡمَٰنِهِمۡ ثَمَنٗا قَلِيلًا أُوْلَٰٓئِكَ لَا خَلَٰقَ لَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ ٱللَّهُ وَلَا يَنظُرُ إِلَيۡهِمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَلَا يُزَكِّيهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[آل عِمران: 77]

నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో, అలాంటి వారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో మాట్లాడడు మరియు వారి వైపు కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగా చేయడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: إن الذين يشترون بعهد الله وأيمانهم ثمنا قليلا أولئك لا خلاق لهم, باللغة التيلجو

﴿إن الذين يشترون بعهد الله وأيمانهم ثمنا قليلا أولئك لا خلاق لهم﴾ [آل عِمران: 77]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite tamu allah to cesina oppandanni mariyu tama pramanalanu svalpalabhalaku am'mukuntaro, alanti variki paraloka jivitanlo elanti bhagam undadu mariyu punarut'thana dinamuna allah varito matladadu mariyu vari vaipu kuda cudadu mariyu varini parisud'dhuluga ceyadu mariyu variki badhakaramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē tāmu allāh tō cēsina oppandānni mariyu tama pramāṇālanu svalpalābhālaku am'mukuṇṭārō, alāṇṭi vāriki paralōka jīvitanlō elāṇṭi bhāgaṁ uṇḍadu mariyu punarut'thāna dinamuna allāh vāritō māṭlāḍaḍu mariyu vāri vaipu kūḍā cūḍaḍu mariyu vārini pariśud'dhulugā cēyaḍu mariyu vāriki bādhākaramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే అల్లాహ్‌ వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను కొద్ది పాటి మూల్యానికి అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. అల్లాహ్‌ వారిని ప్రళయదినాన పలకరించటంగానీ, వారి వంక చూడటంగానీ చేయడు. వారిని పరిశుద్ధ పరచడు. పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek