Quran with Telugu translation - Surah As-Sajdah ayat 3 - السَّجدة - Page - Juz 21
﴿أَمۡ يَقُولُونَ ٱفۡتَرَىٰهُۚ بَلۡ هُوَ ٱلۡحَقُّ مِن رَّبِّكَ لِتُنذِرَ قَوۡمٗا مَّآ أَتَىٰهُم مِّن نَّذِيرٖ مِّن قَبۡلِكَ لَعَلَّهُمۡ يَهۡتَدُونَ ﴾
[السَّجدة: 3]
﴿أم يقولون افتراه بل هو الحق من ربك لتنذر قوما ما أتاهم﴾ [السَّجدة: 3]
Abdul Raheem Mohammad Moulana emi? Varu (avisvasulu): "Itane (muham'made) dinini kalpincadu." Ani antunnara? Ala kadu! Vastavaniki idi ni prabhuvu taraphu nundi vaccina satyam. Niku purvam heccarince varevvaru rani jati variki nivu heccarika ceyataniki, bahusa varu margadarsakatvam pondutaremonani |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vāru (aviśvāsulu): "Itanē (muham'madē) dīnini kalpin̄cāḍu." Ani aṇṭunnārā? Alā kādu! Vāstavāniki idi nī prabhuvu taraphu nuṇḍi vaccina satyaṁ. Nīku pūrvaṁ heccarin̄cē vārevvarū rāni jāti vāriki nīvu heccarika cēyaṭāniki, bahuśā vāru mārgadarśakatvaṁ pondutārēmōnani |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, ఇతను (ప్రవక్త) స్వయంగా దీనిని కల్పించుకున్నాడని వారంటున్నారా? (ముమ్మాటికీ కాదు) వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం – నీకు పూర్వం హెచ్చరించే వాడెవడూ రాని వారిని నువ్వు హెచ్చరించటానికి, తద్వారా వారు సన్మార్గానికి రావటానికిగాను (ఇది పంపబడినది) |