×

ప్రజలు నిన్ను అంతిమ ఘడియ (పునరుత్థానం) ను గురించి అడుగు తున్నారు. వారితో ఇలా అను: 33:63 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:63) ayat 63 in Telugu

33:63 Surah Al-Ahzab ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 63 - الأحزَاب - Page - Juz 22

﴿يَسۡـَٔلُكَ ٱلنَّاسُ عَنِ ٱلسَّاعَةِۖ قُلۡ إِنَّمَا عِلۡمُهَا عِندَ ٱللَّهِۚ وَمَا يُدۡرِيكَ لَعَلَّ ٱلسَّاعَةَ تَكُونُ قَرِيبًا ﴾
[الأحزَاب: 63]

ప్రజలు నిన్ను అంతిమ ఘడియ (పునరుత్థానం) ను గురించి అడుగు తున్నారు. వారితో ఇలా అను: "దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది." మరియు నీకెలా తెలియదు? బహుశా ఆ ఘడియ సమీపంలోనే ఉండవచ్చు

❮ Previous Next ❯

ترجمة: يسألك الناس عن الساعة قل إنما علمها عند الله وما يدريك لعل, باللغة التيلجو

﴿يسألك الناس عن الساعة قل إنما علمها عند الله وما يدريك لعل﴾ [الأحزَاب: 63]

Abdul Raheem Mohammad Moulana
prajalu ninnu antima ghadiya (punarut'thanam) nu gurinci adugu tunnaru. Varito ila anu: "Dani jnanam kevalam allah ke undi." Mariyu nikela teliyadu? Bahusa a ghadiya samipanlone undavaccu
Abdul Raheem Mohammad Moulana
prajalu ninnu antima ghaḍiya (punarut'thānaṁ) nu gurin̄ci aḍugu tunnāru. Vāritō ilā anu: "Dāni jñānaṁ kēvalaṁ allāh kē undi." Mariyu nīkelā teliyadu? Bahuśā ā ghaḍiya samīpanlōnē uṇḍavaccu
Muhammad Aziz Ur Rehman
ప్రళయ ఘడియ గురించి జనులు నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ! ‘ఆ సంగతి అల్లాహ్‌కే తెలుసు’ అని వారికి చెప్పు. నీకేం తెలుసు? బహుశా ప్రళయం అతి సమీపంలోనే ఉందేమో
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek