×

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే 33:70 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:70) ayat 70 in Telugu

33:70 Surah Al-Ahzab ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 70 - الأحزَاب - Page - Juz 22

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا ﴾
[الأحزَاب: 70]

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا﴾ [الأحزَاب: 70]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Allah yandu bhayabhaktulu kaligi undandi. Mariyu miru matladinappudu yuktamaina matane palakandi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu mīru māṭlāḍinappuḍu yuktamaina māṭanē palakaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek