×

ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు 33:71 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:71) ayat 71 in Telugu

33:71 Surah Al-Ahzab ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 71 - الأحزَاب - Page - Juz 22

﴿يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا ﴾
[الأحزَاب: 71]

ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు

❮ Previous Next ❯

ترجمة: يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز, باللغة التيلجو

﴿يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز﴾ [الأحزَاب: 71]

Abdul Raheem Mohammad Moulana
ayana mi karmalanu sarididdutadu mariyu mi papalanu ksamistadu. Mariyu evadaite allah ku vidheyudai sandesaharuni ajnanu palistado! Niscayanga, atade goppa vijayam pondinavadu
Abdul Raheem Mohammad Moulana
āyana mī karmalanu sarididdutāḍu mariyu mī pāpālanu kṣamistāḍu. Mariyu evaḍaitē allāh ku vidhēyuḍai sandēśaharuni ājñanu pālistāḍō! Niścayaṅgā, ataḍē goppa vijayaṁ pondinavāḍu
Muhammad Aziz Ur Rehman
తద్వారా అల్లాహ్‌ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek