×

ఓ విశ్వాసులారా! మీరు మూసాను బాధించిన వారి వలే అయి పోకండి. తరువాత అల్లాహ్ వారు 33:69 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:69) ayat 69 in Telugu

33:69 Surah Al-Ahzab ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 69 - الأحزَاب - Page - Juz 22

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَكُونُواْ كَٱلَّذِينَ ءَاذَوۡاْ مُوسَىٰ فَبَرَّأَهُ ٱللَّهُ مِمَّا قَالُواْۚ وَكَانَ عِندَ ٱللَّهِ وَجِيهٗا ﴾
[الأحزَاب: 69]

ఓ విశ్వాసులారా! మీరు మూసాను బాధించిన వారి వలే అయి పోకండి. తరువాత అల్లాహ్ వారు (కల్పించిన) ఆరోపణ నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను (మూసా), అల్లాహ్ దృష్టిలో ఎంతో ఆదరణీయుడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تكونوا كالذين آذوا موسى فبرأه الله مما قالوا, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تكونوا كالذين آذوا موسى فبرأه الله مما قالوا﴾ [الأحزَاب: 69]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru musanu badhincina vari vale ayi pokandi. Taruvata allah varu (kalpincina) aropana nundi ataniki vimukti kaligincadu. Atanu (musa), allah drstilo ento adaraniyudu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru mūsānu bādhin̄cina vāri valē ayi pōkaṇḍi. Taruvāta allāh vāru (kalpin̄cina) ārōpaṇa nuṇḍi ataniki vimukti kaligin̄cāḍu. Atanu (mūsā), allāh dr̥ṣṭilō entō ādaraṇīyuḍu
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు మూసాను కష్టపెట్టిన వారి మాదిరిగా తయారవకండి. మరి వారు అన్న మాట నుంచి అల్లాహ్‌ అతన్ని-మచ్చలేని వానిగా – నిగ్గుతేల్చాడు. అతను అల్లాహ్‌ దృష్టిలో ఎంతో ఆదరణీయుడుగా ఉండేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek