Quran with Telugu translation - Surah Saba’ ayat 16 - سَبإ - Page - Juz 22
﴿فَأَعۡرَضُواْ فَأَرۡسَلۡنَا عَلَيۡهِمۡ سَيۡلَ ٱلۡعَرِمِ وَبَدَّلۡنَٰهُم بِجَنَّتَيۡهِمۡ جَنَّتَيۡنِ ذَوَاتَيۡ أُكُلٍ خَمۡطٖ وَأَثۡلٖ وَشَيۡءٖ مِّن سِدۡرٖ قَلِيلٖ ﴾
[سَبإ: 16]
﴿فأعرضوا فأرسلنا عليهم سيل العرم وبدلناهم بجنتيهم جنتين ذواتي أكل خمط وأثل﴾ [سَبإ: 16]
Muhammad Aziz Ur Rehman కాని వారు వైముఖ్య ధోరణిని అవలంబించారు. మేము వారిపై ఉధృతమైన వరద (నీరు)ను పంపాము. ఇంకా మేము వారి (నవనవలాడే) తోటలను రెండు (నాసిరకపు) తోటలుగా మార్చివేశాము. వాటి పండ్లు వగరుగా ఉండేవి. (అందులో ఎక్కువగా) ఝూవుక వృక్షాలు, కొన్ని రేగి చెట్లు ఉండేవి |