×

వాస్తవంగా, సబా వారి కొరకు, వారి నివాస స్థలంలో ఒక సూచన ఉంది. దాని కుడి 34:15 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:15) ayat 15 in Telugu

34:15 Surah Saba’ ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 15 - سَبإ - Page - Juz 22

﴿لَقَدۡ كَانَ لِسَبَإٖ فِي مَسۡكَنِهِمۡ ءَايَةٞۖ جَنَّتَانِ عَن يَمِينٖ وَشِمَالٖۖ كُلُواْ مِن رِّزۡقِ رَبِّكُمۡ وَٱشۡكُرُواْ لَهُۥۚ بَلۡدَةٞ طَيِّبَةٞ وَرَبٌّ غَفُورٞ ﴾
[سَبإ: 15]

వాస్తవంగా, సబా వారి కొరకు, వారి నివాస స్థలంలో ఒక సూచన ఉంది. దాని కుడి మరియు ఎడమ ప్రక్కలలో రెండు తోటలు ఉండేవి (వారితో): "మీ ప్రభువు ప్రసాదించిన ఆహారం తిని ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి!" (అని అనబడింది). ఇది చాలా మంచి దేశం మరియు మీ ప్రభువు క్షమాశీలుడు

❮ Previous Next ❯

ترجمة: لقد كان لسبإ في مسكنهم آية جنتان عن يمين وشمال كلوا من, باللغة التيلجو

﴿لقد كان لسبإ في مسكنهم آية جنتان عن يمين وشمال كلوا من﴾ [سَبإ: 15]

Abdul Raheem Mohammad Moulana
vastavanga, saba vari koraku, vari nivasa sthalanlo oka sucana undi. Dani kudi mariyu edama prakkalalo rendu totalu undevi (varito): "Mi prabhuvu prasadincina aharam tini ayanaku krtajnatalu telupandi!" (Ani anabadindi). Idi cala manci desam mariyu mi prabhuvu ksamasiludu
Abdul Raheem Mohammad Moulana
vāstavaṅgā, sabā vāri koraku, vāri nivāsa sthalanlō oka sūcana undi. Dāni kuḍi mariyu eḍama prakkalalō reṇḍu tōṭalu uṇḍēvi (vāritō): "Mī prabhuvu prasādin̄cina āhāraṁ tini āyanaku kr̥tajñatalu telupaṇḍi!" (Ani anabaḍindi). Idi cālā man̄ci dēśaṁ mariyu mī prabhuvu kṣamāśīluḍu
Muhammad Aziz Ur Rehman
సబా జాతి వారి కొరకు వారి నివాస స్థలంలోనే (దైవ శక్తికి సంబంధించిన) ఒక సూచన ఉండేది. వారికి కుడి వైపునా, ఎడమ వైపునా రెండు తోటలుండేవి. “మీ ప్రభువు ప్రసాదించిన ఉపాధిని తినండి, ఆయనకు కృతజ్ఞులై ఉండండి” (అని మేము వారికి సూచించి ఉన్నాము). పట్నమేమో ఉత్తమమైనది, ప్రభువేమో మన్నించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek