×

ఇది వారి కృతఘ్నతకు (సత్యతిరస్కారానికి) బదులుగా వారికిచ్చిన ప్రతిఫలం. మరియు ఇలాంటి ప్రతిఫలం మేము కృతఘ్నులకు 34:17 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:17) ayat 17 in Telugu

34:17 Surah Saba’ ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 17 - سَبإ - Page - Juz 22

﴿ذَٰلِكَ جَزَيۡنَٰهُم بِمَا كَفَرُواْۖ وَهَلۡ نُجَٰزِيٓ إِلَّا ٱلۡكَفُورَ ﴾
[سَبإ: 17]

ఇది వారి కృతఘ్నతకు (సత్యతిరస్కారానికి) బదులుగా వారికిచ్చిన ప్రతిఫలం. మరియు ఇలాంటి ప్రతిఫలం మేము కృతఘ్నులకు తప్ప, ఇతరులకు ఇవ్వము

❮ Previous Next ❯

ترجمة: ذلك جزيناهم بما كفروا وهل نجازي إلا الكفور, باللغة التيلجو

﴿ذلك جزيناهم بما كفروا وهل نجازي إلا الكفور﴾ [سَبإ: 17]

Abdul Raheem Mohammad Moulana
idi vari krtaghnataku (satyatiraskaraniki) baduluga varikiccina pratiphalam. Mariyu ilanti pratiphalam memu krtaghnulaku tappa, itarulaku ivvamu
Abdul Raheem Mohammad Moulana
idi vāri kr̥taghnataku (satyatiraskārāniki) badulugā vārikiccina pratiphalaṁ. Mariyu ilāṇṭi pratiphalaṁ mēmu kr̥taghnulaku tappa, itarulaku ivvamu
Muhammad Aziz Ur Rehman
వారి కృతఘ్నతా వైఖరికి బదులుగా మేము ఇచ్చిన ప్రతిఫలం (శిక్ష) ఇది! మా మేళ్ళను మరచిన వారికి మేము ఇలాంటి (కఠిన) శిక్షనే విధిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek