×

మరియు ఒకవేళ వీరు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తున్నారంటే (ఆశ్చర్యమేమీ కాదు)! ఎందుకంటే, వీరిక పూర్వం గతించిన 35:25 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:25) ayat 25 in Telugu

35:25 Surah FaTir ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 25 - فَاطِر - Page - Juz 22

﴿وَإِن يُكَذِّبُوكَ فَقَدۡ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ جَآءَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ وَبِٱلزُّبُرِ وَبِٱلۡكِتَٰبِ ٱلۡمُنِيرِ ﴾
[فَاطِر: 25]

మరియు ఒకవేళ వీరు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తున్నారంటే (ఆశ్చర్యమేమీ కాదు)! ఎందుకంటే, వీరిక పూర్వం గతించిన వారు కూడా (ఇదే విధంగా తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు. వారి సందేశహరులు, వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను, శాసనాలను (జబుర్ లను) మరియు వెలుగునిచ్చే గ్రంథాన్ని తీసుకొని వచ్చారు

❮ Previous Next ❯

ترجمة: وإن يكذبوك فقد كذب الذين من قبلهم جاءتهم رسلهم بالبينات وبالزبر وبالكتاب, باللغة التيلجو

﴿وإن يكذبوك فقد كذب الذين من قبلهم جاءتهم رسلهم بالبينات وبالزبر وبالكتاب﴾ [فَاطِر: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela viru ninnu asatyavadudavani tiraskaristunnarante (ascaryamemi kadu)! Endukante, virika purvam gatincina varu kuda (ide vidhanga tama pravaktalanu) asatyavadulani tiraskarincaru. Vari sandesaharulu, vari vaddaku spastamaina nidarsanalanu, sasanalanu (jabur lanu) mariyu velugunicce granthanni tisukoni vaccaru
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa vīru ninnu asatyavāduḍavani tiraskaristunnāraṇṭē (āścaryamēmī kādu)! Endukaṇṭē, vīrika pūrvaṁ gatin̄cina vāru kūḍā (idē vidhaṅgā tama pravaktalanu) asatyavādulani tiraskarin̄cāru. Vāri sandēśaharulu, vāri vaddaku spaṣṭamaina nidarśanālanu, śāsanālanu (jabur lanu) mariyu veluguniccē granthānni tīsukoni vaccāru
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరించినట్లయితే, వీరికి మునుపు గతించిన వారు కూడా ధిక్కరించినవారే. వారి దగ్గరకు కూడా వారి ప్రవక్తలు మహిమలను, ప్రతుల (సహీఫాల)ను, ప్రకాశమానమైన గ్రంథాలను తీసుకువచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek