×

నిశ్చయంగా, మేము, నిన్ను సత్యం ప్రసాదించి, శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు హెచ్చరిక 35:24 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:24) ayat 24 in Telugu

35:24 Surah FaTir ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 24 - فَاطِر - Page - Juz 22

﴿إِنَّآ أَرۡسَلۡنَٰكَ بِٱلۡحَقِّ بَشِيرٗا وَنَذِيرٗاۚ وَإِن مِّنۡ أُمَّةٍ إِلَّا خَلَا فِيهَا نَذِيرٞ ﴾
[فَاطِر: 24]

నిశ్చయంగా, మేము, నిన్ను సత్యం ప్రసాదించి, శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు హెచ్చరిక చేసేవాడు వారి మధ్య లేకుండా, ఏ సమాజం కూడా గడచిపోలేదు

❮ Previous Next ❯

ترجمة: إنا أرسلناك بالحق بشيرا ونذيرا وإن من أمة إلا خلا فيها نذير, باللغة التيلجو

﴿إنا أرسلناك بالحق بشيرا ونذيرا وإن من أمة إلا خلا فيها نذير﴾ [فَاطِر: 24]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu, ninnu satyam prasadinci, subhavartaniccevaniga mariyu heccarika cesevaniga pampamu. Mariyu heccarika cesevadu vari madhya lekunda, e samajam kuda gadacipoledu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu, ninnu satyaṁ prasādin̄ci, śubhavārtaniccēvānigā mariyu heccarika cēsēvānigā pampāmu. Mariyu heccarika cēsēvāḍu vāri madhya lēkuṇḍā, ē samājaṁ kūḍā gaḍacipōlēdu
Muhammad Aziz Ur Rehman
మేము నీకు సత్యాన్ని ఇచ్చి, శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. హెచ్చరించేవాడు గడచి ఉండని సమాజం అంటూ ఏదీ లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek