×

ఆ తరువాత మేము ఈ గ్రంథానికి, మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారిని వారసులుగా 35:32 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:32) ayat 32 in Telugu

35:32 Surah FaTir ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 32 - فَاطِر - Page - Juz 22

﴿ثُمَّ أَوۡرَثۡنَا ٱلۡكِتَٰبَ ٱلَّذِينَ ٱصۡطَفَيۡنَا مِنۡ عِبَادِنَاۖ فَمِنۡهُمۡ ظَالِمٞ لِّنَفۡسِهِۦ وَمِنۡهُم مُّقۡتَصِدٞ وَمِنۡهُمۡ سَابِقُۢ بِٱلۡخَيۡرَٰتِ بِإِذۡنِ ٱللَّهِۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَضۡلُ ٱلۡكَبِيرُ ﴾
[فَاطِر: 32]

ఆ తరువాత మేము ఈ గ్రంథానికి, మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారిని వారసులుగా చేశాము. వారిలో కొందరు తమకు తాము అన్యాయం చేసుకున్న వారున్నారు, మరికొందరు మధ్యస్థంగా ఉండేవారున్నారు, ఇంకా కొందరు అల్లాహ్ సెలవుతో సత్కార్యాలలో మున్ముందు ఉండే వారూ ఉన్నారు. ఇదే ఆ గొప్ప అనుగ్రహం

❮ Previous Next ❯

ترجمة: ثم أورثنا الكتاب الذين اصطفينا من عبادنا فمنهم ظالم لنفسه ومنهم مقتصد, باللغة التيلجو

﴿ثم أورثنا الكتاب الذين اصطفينا من عبادنا فمنهم ظالم لنفسه ومنهم مقتصد﴾ [فَاطِر: 32]

Abdul Raheem Mohammad Moulana
a taruvata memu i granthaniki, ma dasulalo nundi memu ennukunna varini varasuluga cesamu. Varilo kondaru tamaku tamu an'yayam cesukunna varunnaru, marikondaru madhyasthanga undevarunnaru, inka kondaru allah selavuto satkaryalalo munmundu unde varu unnaru. Ide a goppa anugraham
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta mēmu ī granthāniki, mā dāsulalō nuṇḍi mēmu ennukunna vārini vārasulugā cēśāmu. Vārilō kondaru tamaku tāmu an'yāyaṁ cēsukunna vārunnāru, marikondaru madhyasthaṅgā uṇḍēvārunnāru, iṅkā kondaru allāh selavutō satkāryālalō munmundu uṇḍē vārū unnāru. Idē ā goppa anugrahaṁ
Muhammad Aziz Ur Rehman
తరువాత మా దాసులలో మేము ఎన్నుకున్న వారిని (ఈ) గ్రంథానికి వారసులుగా చేశాము. మరి వారిలో కొందరు తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగడుతున్నారు. వారిలో మరి కొందరు మధ్య రకానికి చెందినవారు. వారిలో ఇంకొందరు అల్లాహ్‌ అనుమతితో సత్కార్యాలలో ముందంజ వేస్తున్నారు. ఇది మహదనుగ్రహం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek