Quran with Telugu translation - Surah FaTir ayat 33 - فَاطِر - Page - Juz 22
﴿جَنَّٰتُ عَدۡنٖ يَدۡخُلُونَهَا يُحَلَّوۡنَ فِيهَا مِنۡ أَسَاوِرَ مِن ذَهَبٖ وَلُؤۡلُؤٗاۖ وَلِبَاسُهُمۡ فِيهَا حَرِيرٞ ﴾
[فَاطِر: 33]
﴿جنات عدن يدخلونها يحلون فيها من أساور من ذهب ولؤلؤا ولباسهم فيها﴾ [فَاطِر: 33]
Abdul Raheem Mohammad Moulana sasvatamaina svargavanalalo varu pravesistaru. Andu varu bangaru kankanalu mariyu mutyalato alankarimpa badutaru. Mariyu vari vastralu pattuto ceyabadi untayi |
Abdul Raheem Mohammad Moulana śāśvatamaina svargavanālalō vāru pravēśistāru. Andu vāru baṅgāru kaṅkaṇālu mariyu mutyālatō alaṅkarimpa baḍutāru. Mariyu vāri vastrālu paṭṭutō cēyabaḍi uṇṭāyi |
Muhammad Aziz Ur Rehman (వారి కోసం) కలకాలం నిలిచే స్వర్గ వనాలున్నాయి. వాటిలో వారు ప్రవేశిస్తారు. అక్కడ వారు స్వర్ణకంకణాలతో, ముత్యాలతో ముస్తాబు అవుతారు. వారు ధరించే వస్త్రాలు పట్టు వస్త్రాలై ఉంటాయి |