×

ఏమీ, వారికి తెలియదా? నిశ్చయంగా, మేము వారికి వారి కొరకు మా చేతులతో పశువులను సృష్టించి, 36:71 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:71) ayat 71 in Telugu

36:71 Surah Ya-Sin ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 71 - يسٓ - Page - Juz 23

﴿أَوَلَمۡ يَرَوۡاْ أَنَّا خَلَقۡنَا لَهُم مِّمَّا عَمِلَتۡ أَيۡدِينَآ أَنۡعَٰمٗا فَهُمۡ لَهَا مَٰلِكُونَ ﴾
[يسٓ: 71]

ఏమీ, వారికి తెలియదా? నిశ్చయంగా, మేము వారికి వారి కొరకు మా చేతులతో పశువులను సృష్టించి, తరువాత వాటిపై వారికి యాజమాన్యం ఇచ్చామని

❮ Previous Next ❯

ترجمة: أو لم يروا أنا خلقنا لهم مما عملت أيدينا أنعاما فهم لها, باللغة التيلجو

﴿أو لم يروا أنا خلقنا لهم مما عملت أيدينا أنعاما فهم لها﴾ [يسٓ: 71]

Abdul Raheem Mohammad Moulana
emi, variki teliyada? Niscayanga, memu variki vari koraku ma cetulato pasuvulanu srstinci, taruvata vatipai variki yajaman'yam iccamani
Abdul Raheem Mohammad Moulana
ēmī, vāriki teliyadā? Niścayaṅgā, mēmu vāriki vāri koraku mā cētulatō paśuvulanu sr̥ṣṭin̄ci, taruvāta vāṭipai vāriki yājamān'yaṁ iccāmani
Muhammad Aziz Ur Rehman
మేము మా స్వహస్తాలతో చేసిన వాటిలో వారికొరకు చతుష్పాదాలు (కూడా) సృజించబడి ఉండటాన్ని వారు గమనించటం లేదా? మరి (చూస్తే) వాటికి వారు యజమానులుగా ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek