×

లేక! ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద వారికి సామ్రాజ్యాధిపత్యం 38:10 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:10) ayat 10 in Telugu

38:10 Surah sad ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 10 - صٓ - Page - Juz 23

﴿أَمۡ لَهُم مُّلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَاۖ فَلۡيَرۡتَقُواْ فِي ٱلۡأَسۡبَٰبِ ﴾
[صٓ: 10]

లేక! ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద వారికి సామ్రాజ్యాధిపత్యం ఉందా? అలా అయితే వారిని తమ సాధనాలతో పైకి (ఆకాశలోకి) ఎక్కమను

❮ Previous Next ❯

ترجمة: أم لهم ملك السموات والأرض وما بينهما فليرتقوا في الأسباب, باللغة التيلجو

﴿أم لهم ملك السموات والأرض وما بينهما فليرتقوا في الأسباب﴾ [صٓ: 10]

Abdul Raheem Mohammad Moulana
leka! Akasalu mariyu bhumi mariyu vati madhya unna samastam mida variki samrajyadhipatyam unda? Ala ayite varini tama sadhanalato paiki (akasaloki) ekkamanu
Abdul Raheem Mohammad Moulana
lēka! Ākāśālu mariyu bhūmi mariyu vāṭi madhya unna samastaṁ mīda vāriki sāmrājyādhipatyaṁ undā? Alā ayitē vārini tama sādhanālatō paiki (ākāśalōki) ekkamanu
Muhammad Aziz Ur Rehman
లేదా భూమ్యాకాశాల, వాటి మధ్యనున్న సమస్త వస్తువులపై అధికారం గానీ వారి సొంతమయిందా? ఒకవేళ అయి వుంటే ఇంకేం? త్రాళ్ళు వేసి (ఆకాశానికి) ఎక్కిపోవాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek