×

మరియు మేము అతని సామ్రాజ్యాన్ని పటిష్టపరిచాము మరియు మేము అతనికి వివేకాన్ని మరియు తిరుగులేని తీర్పు 38:20 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:20) ayat 20 in Telugu

38:20 Surah sad ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 20 - صٓ - Page - Juz 23

﴿وَشَدَدۡنَا مُلۡكَهُۥ وَءَاتَيۡنَٰهُ ٱلۡحِكۡمَةَ وَفَصۡلَ ٱلۡخِطَابِ ﴾
[صٓ: 20]

మరియు మేము అతని సామ్రాజ్యాన్ని పటిష్టపరిచాము మరియు మేము అతనికి వివేకాన్ని మరియు తిరుగులేని తీర్పు చేయడంలో, నేర్పరితనాన్ని ప్రసాదించాము

❮ Previous Next ❯

ترجمة: وشددنا ملكه وآتيناه الحكمة وفصل الخطاب, باللغة التيلجو

﴿وشددنا ملكه وآتيناه الحكمة وفصل الخطاب﴾ [صٓ: 20]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu atani samrajyanni patistaparicamu mariyu memu ataniki vivekanni mariyu tiruguleni tirpu ceyadanlo, nerparitananni prasadincamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu atani sāmrājyānni paṭiṣṭaparicāmu mariyu mēmu ataniki vivēkānni mariyu tirugulēni tīrpu cēyaḍanlō, nērparitanānni prasādin̄cāmu
Muhammad Aziz Ur Rehman
మేమతని రాజ్యవ్యవస్థను పటిష్ట పరిచాము. అతనికి వివేకాన్ని ప్రసాదించాము. (వివాదాస్పద) విషయాలపై తీర్పు చేయటం (కూడా నేర్పాము)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek