×

(ఓ ముహమ్మద్!) మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింప జేశాము. 38:29 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:29) ayat 29 in Telugu

38:29 Surah sad ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 29 - صٓ - Page - Juz 23

﴿كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ مُبَٰرَكٞ لِّيَدَّبَّرُوٓاْ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ ﴾
[صٓ: 29]

(ఓ ముహమ్మద్!) మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింప జేశాము. ప్రజలు దీని సూచనలను (ఆయాత్ లను) గురించి యోచించాలని మరియు బుద్ధిమంతులు దీని నుండి హితబోధ గ్రహించాలని

❮ Previous Next ❯

ترجمة: كتاب أنـزلناه إليك مبارك ليدبروا آياته وليتذكر أولو الألباب, باللغة التيلجو

﴿كتاب أنـزلناه إليك مبارك ليدبروا آياته وليتذكر أولو الألباب﴾ [صٓ: 29]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Memu ento subhavantamaina i granthanni (khur'an nu) nipai avatarimpa jesamu. Prajalu dini sucanalanu (ayat lanu) gurinci yocincalani mariyu bud'dhimantulu dini nundi hitabodha grahincalani
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Mēmu entō śubhavantamaina ī granthānni (khur'ān nu) nīpai avatarimpa jēśāmu. Prajalu dīni sūcanalanu (āyāt lanu) gurin̄ci yōcin̄cālani mariyu bud'dhimantulu dīni nuṇḍi hitabōdha grahin̄cālani
Muhammad Aziz Ur Rehman
ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek