Quran with Telugu translation - Surah sad ayat 28 - صٓ - Page - Juz 23
﴿أَمۡ نَجۡعَلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ كَٱلۡمُفۡسِدِينَ فِي ٱلۡأَرۡضِ أَمۡ نَجۡعَلُ ٱلۡمُتَّقِينَ كَٱلۡفُجَّارِ ﴾
[صٓ: 28]
﴿أم نجعل الذين آمنوا وعملوا الصالحات كالمفسدين في الأرض أم نجعل المتقين﴾ [صٓ: 28]
Abdul Raheem Mohammad Moulana emi? Memu visvasinci, satkaryalu cesevarini bhumilo kallolam rekettince varito samanuluga cestama? Leka memu daivabhiti galavarini dustulato samanuluga cestama |
Abdul Raheem Mohammad Moulana ēmī? Mēmu viśvasin̄ci, satkāryālu cēsēvārini bhūmilō kallōlaṁ rēkettin̄cē vāritō samānulugā cēstāmā? Lēka mēmu daivabhīti galavārini duṣṭulatō samānulugā cēstāmā |
Muhammad Aziz Ur Rehman ఏమిటి? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని భూమిలో (నిత్యం) కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేసేస్తామా? లేక భయభక్తులు గలవారిని పాపాత్ములతో సమానంగా చేస్తామా |