×

అతను అన్నాడు: "అయ్యో! వాస్తవంగా నేను నా ప్రభువు స్మరణకు బదులుగా ఈ సంపదను (గుర్రాలను) 38:32 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:32) ayat 32 in Telugu

38:32 Surah sad ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 32 - صٓ - Page - Juz 23

﴿فَقَالَ إِنِّيٓ أَحۡبَبۡتُ حُبَّ ٱلۡخَيۡرِ عَن ذِكۡرِ رَبِّي حَتَّىٰ تَوَارَتۡ بِٱلۡحِجَابِ ﴾
[صٓ: 32]

అతను అన్నాడు: "అయ్యో! వాస్తవంగా నేను నా ప్రభువు స్మరణకు బదులుగా ఈ సంపదను (గుర్రాలను) ప్రేమించాను." చివరకు (సూర్యుడు) కనుమరుగై పోయాడు

❮ Previous Next ❯

ترجمة: فقال إني أحببت حب الخير عن ذكر ربي حتى توارت بالحجاب, باللغة التيلجو

﴿فقال إني أحببت حب الخير عن ذكر ربي حتى توارت بالحجاب﴾ [صٓ: 32]

Abdul Raheem Mohammad Moulana
atanu annadu: "Ayyo! Vastavanga nenu na prabhuvu smaranaku baduluga i sampadanu (gurralanu) premincanu." Civaraku (suryudu) kanumarugai poyadu
Abdul Raheem Mohammad Moulana
atanu annāḍu: "Ayyō! Vāstavaṅgā nēnu nā prabhuvu smaraṇaku badulugā ī sampadanu (gurrālanu) prēmin̄cānu." Civaraku (sūryuḍu) kanumarugai pōyāḍu
Muhammad Aziz Ur Rehman
అతనిలా అన్నాడు : “నేను నా ప్రభువు ధ్యానంపై ఈ (మేలు జాతి అశ్వ) సంపద పట్లగల మోజుకు ప్రాధాన్యతనిచ్చాను. ఈలోగా (సూర్యుడు) తెరచాటుకు వెళ్ళి పోయాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek