×

మరియు మేము అతని కుటుంబం వారిని మరియు వారితో బాటు, వారి వంటి వారిని మా 38:43 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:43) ayat 43 in Telugu

38:43 Surah sad ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 43 - صٓ - Page - Juz 23

﴿وَوَهَبۡنَا لَهُۥٓ أَهۡلَهُۥ وَمِثۡلَهُم مَّعَهُمۡ رَحۡمَةٗ مِّنَّا وَذِكۡرَىٰ لِأُوْلِي ٱلۡأَلۡبَٰبِ ﴾
[صٓ: 43]

మరియు మేము అతని కుటుంబం వారిని మరియు వారితో బాటు, వారి వంటి వారిని మా కరుణతో అతనికి తిరిగి ఇచ్చాము మరియు బుద్ధిమంతులకు ఇది ఒక హితబోధ

❮ Previous Next ❯

ترجمة: ووهبنا له أهله ومثلهم معهم رحمة منا وذكرى لأولي الألباب, باللغة التيلجو

﴿ووهبنا له أهله ومثلهم معهم رحمة منا وذكرى لأولي الألباب﴾ [صٓ: 43]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu atani kutumbam varini mariyu varito batu, vari vanti varini ma karunato ataniki tirigi iccamu mariyu bud'dhimantulaku idi oka hitabodha
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu atani kuṭumbaṁ vārini mariyu vāritō bāṭu, vāri vaṇṭi vārini mā karuṇatō ataniki tirigi iccāmu mariyu bud'dhimantulaku idi oka hitabōdha
Muhammad Aziz Ur Rehman
మరి మేమతనికి, అతని పరివారాన్నంతటినీ (తిరిగి) ప్రసాదించాము. వారితో పాటు మరి అంతమందిని కూడా మా (ప్రత్యేక) కృపతో అనుగ్రహించాము – విజ్ఞులకు గుణపాఠం కాగలిగేందుకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek