×

(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఒక పుల్లల కట్టను నీ చేతిలోకి తీసికొని దానితో (నీ భార్యను) 38:44 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:44) ayat 44 in Telugu

38:44 Surah sad ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 44 - صٓ - Page - Juz 23

﴿وَخُذۡ بِيَدِكَ ضِغۡثٗا فَٱضۡرِب بِّهِۦ وَلَا تَحۡنَثۡۗ إِنَّا وَجَدۡنَٰهُ صَابِرٗاۚ نِّعۡمَ ٱلۡعَبۡدُ إِنَّهُۥٓ أَوَّابٞ ﴾
[صٓ: 44]

(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఒక పుల్లల కట్టను నీ చేతిలోకి తీసికొని దానితో (నీ భార్యను) కొట్టు మరియు నీ ఒట్టును భంగపరచుకోకు." వాస్తవానికి, మేము అతనిని ఎంతో సహనశీలునిగా పొందాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, ఎల్లపుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు

❮ Previous Next ❯

ترجمة: وخذ بيدك ضغثا فاضرب به ولا تحنث إنا وجدناه صابرا نعم العبد, باللغة التيلجو

﴿وخذ بيدك ضغثا فاضرب به ولا تحنث إنا وجدناه صابرا نعم العبد﴾ [صٓ: 44]

Abdul Raheem Mohammad Moulana
(allah atanito annadu): "Oka pullala kattanu ni cetiloki tisikoni danito (ni bharyanu) kottu mariyu ni ottunu bhangaparacukoku." Vastavaniki, memu atanini ento sahanasiluniga pondamu. Atanu uttama dasudu! Niscayanga, ellapudu ma vaipunaku pascattapanto maralutu undevadu
Abdul Raheem Mohammad Moulana
(allāh atanitō annāḍu): "Oka pullala kaṭṭanu nī cētilōki tīsikoni dānitō (nī bhāryanu) koṭṭu mariyu nī oṭṭunu bhaṅgaparacukōku." Vāstavāniki, mēmu atanini entō sahanaśīlunigā pondāmu. Atanu uttama dāsuḍu! Niścayaṅgā, ellapuḍu mā vaipunaku paścāttāpantō maralutū uṇḍēvāḍu
Muhammad Aziz Ur Rehman
“గడ్డిపరకల కట్టను చేత్తో పట్టుకుని కొట్టు. ప్రమాణ భంగానికి పాల్పడకు” (అని మేమతనికి సెలవిచ్చాము). వాస్తవానికి మేమతన్ని సహనశీలునిగా పొందాము. నిశ్చయంగా అతను మంచి దాసుడు, (ప్రభువు వైపు) అమితంగా మరలేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek