×

వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మా యెదుట దీనిని (నరకాన్ని) తెచ్చిన 38:61 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:61) ayat 61 in Telugu

38:61 Surah sad ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 61 - صٓ - Page - Juz 23

﴿قَالُواْ رَبَّنَا مَن قَدَّمَ لَنَا هَٰذَا فَزِدۡهُ عَذَابٗا ضِعۡفٗا فِي ٱلنَّارِ ﴾
[صٓ: 61]

వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మా యెదుట దీనిని (నరకాన్ని) తెచ్చిన వానికి రెట్టింపు నరకాగ్ని శిక్షను విధించు

❮ Previous Next ❯

ترجمة: قالوا ربنا من قدم لنا هذا فزده عذابا ضعفا في النار, باللغة التيلجو

﴿قالوا ربنا من قدم لنا هذا فزده عذابا ضعفا في النار﴾ [صٓ: 61]

Abdul Raheem Mohammad Moulana
varu inka ila antaru: "O ma prabhu! Ma yeduta dinini (narakanni) teccina vaniki rettimpu narakagni siksanu vidhincu
Abdul Raheem Mohammad Moulana
vāru iṅkā ilā aṇṭāru: "Ō mā prabhū! Mā yeduṭa dīnini (narakānni) teccina vāniki reṭṭimpu narakāgni śikṣanu vidhin̄cu
Muhammad Aziz Ur Rehman
వారు (అనుచరులు ఇంకా) ఇలా అంటారు : “మా ప్రభూ! మా కొరకు ముందు నుంచే (అవిశ్వాస పోకడను) తీసినవారికి నరకయాతనను రెండింతలు చేయి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek