Quran with Telugu translation - Surah sad ayat 60 - صٓ - Page - Juz 23
﴿قَالُواْ بَلۡ أَنتُمۡ لَا مَرۡحَبَۢا بِكُمۡۖ أَنتُمۡ قَدَّمۡتُمُوهُ لَنَاۖ فَبِئۡسَ ٱلۡقَرَارُ ﴾
[صٓ: 60]
﴿قالوا بل أنتم لا مرحبا بكم أنتم قدمتموه لنا فبئس القرار﴾ [صٓ: 60]
Abdul Raheem Mohammad Moulana (satyatiraskarulu tamanu margam tappincina varito) antaru: "Ayite miku kuda svagatam ledu kada! I paryavasananni ma munduku teccina varu mire kada! Enta cedda nivasa sthalamu |
Abdul Raheem Mohammad Moulana (satyatiraskārulu tamanu mārgaṁ tappin̄cina vāritō) aṇṭāru: "Ayitē mīku kūḍā svāgataṁ lēdu kadā! Ī paryavasānānni mā munduku teccina vāru mīrē kadā! Enta ceḍḍa nivāsa sthalamu |
Muhammad Aziz Ur Rehman వారు (తమను పెడత్రోవ పట్టించిన నాయకులను ఉద్దేశించి) ఇలా అంటారు: “కాదు. అసలు స్వాగతానికి నోచుకోనిది మీరే. దీనిని మా ముందు తెచ్చి పెట్టింది కూడా మీరే కదా! కాబట్టి ఉండటానికి బహుచెడ్డ స్థలమే ఉంది.” |