Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 15 - النِّسَاء - Page - Juz 4
﴿وَٱلَّٰتِي يَأۡتِينَ ٱلۡفَٰحِشَةَ مِن نِّسَآئِكُمۡ فَٱسۡتَشۡهِدُواْ عَلَيۡهِنَّ أَرۡبَعَةٗ مِّنكُمۡۖ فَإِن شَهِدُواْ فَأَمۡسِكُوهُنَّ فِي ٱلۡبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّىٰهُنَّ ٱلۡمَوۡتُ أَوۡ يَجۡعَلَ ٱللَّهُ لَهُنَّ سَبِيلٗا ﴾
[النِّسَاء: 15]
﴿واللاتي يأتين الفاحشة من نسائكم فاستشهدوا عليهن أربعة منكم فإن شهدوا فأمسكوهن﴾ [النِّسَاء: 15]
Abdul Raheem Mohammad Moulana Mariyu mi strilalo evaraina vyabhicaraniki palpabadite, variki vyatirekanga, milo nundi naluguri saksyam tisukondi. Varu (naluguru) saksyamiste, varu maranince varakaina, leda vari koraku allah edaina margam cupince varakaina, varini indlalo nirbandhincandi |
Abdul Raheem Mohammad Moulana Mariyu mī strīlalō evarainā vyabhicārāniki pālpabaḍitē, vāriki vyatirēkaṅgā, mīlō nuṇḍi naluguri sākṣyaṁ tīsukōṇḍi. Vāru (naluguru) sākṣyamistē, vāru maraṇin̄cē varakainā, lēdā vāri koraku allāh ēdainā mārgaṁ cūpin̄cē varakainā, vārini iṇḍlalō nirbandhin̄caṇḍi |
Muhammad Aziz Ur Rehman మీ స్త్రీలలో ఎవరయినా అక్రమ సంబంధం పెట్టుకుంటే వారికి వ్యతిరేకంగా మీలోని నలుగురు వ్యక్తులను సాక్షులుగా తీసుకురండి. వారు గనక సాక్ష్యం ఇస్తే ఆ స్త్రీలను మరణకాలం వచ్చే వరకుగానీ, లేదా అల్లాహ్ వారికోసం ఏదైనా మార్గాంతరం సూచించేవరకు గానీ – గృహాల్లో నిర్బంధించి ఉంచండి |