Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 16 - النِّسَاء - Page - Juz 4
﴿وَٱلَّذَانِ يَأۡتِيَٰنِهَا مِنكُمۡ فَـَٔاذُوهُمَاۖ فَإِن تَابَا وَأَصۡلَحَا فَأَعۡرِضُواْ عَنۡهُمَآۗ إِنَّ ٱللَّهَ كَانَ تَوَّابٗا رَّحِيمًا ﴾
[النِّسَاء: 16]
﴿واللذان يأتيانها منكم فآذوهما فإن تابا وأصلحا فأعرضوا عنهما إن الله كان﴾ [النِّسَاء: 16]
Abdul Raheem Mohammad Moulana mariyu milo e iddaru (strilu gani, purusulu gani) diniki (vyabhicaraniki) palpadite variddarini siksincandi. Varu pascattapa padi tama pravartananu savarincukunte varini vidicipettandi. Niscayanga, allah ye pascattapanni angikarincevadu, apara karunapradata |
Abdul Raheem Mohammad Moulana mariyu mīlō ē iddarū (strīlu gānī, puruṣulu gānī) dīniki (vyabhicārāniki) pālpaḍitē vāriddarinī śikṣin̄caṇḍi. Vāru paścāttāpa paḍi tama pravartananu savarin̄cukuṇṭē vārini viḍicipeṭṭaṇḍi. Niścayaṅgā, allāh yē paścāttāpānni aṅgīkarin̄cēvāḍu, apāra karuṇāpradāta |
Muhammad Aziz Ur Rehman మీలో ఏ ఇద్దరయినా ఈ (పాడు) పని చేస్తే వారిద్దరినీ బాధించండి. ఒకవేళ వారు పశ్చాత్తాపపడి, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారిని ఉపేక్షించండి. నిస్సందేహంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడా |