Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 37 - النِّسَاء - Page - Juz 5
﴿ٱلَّذِينَ يَبۡخَلُونَ وَيَأۡمُرُونَ ٱلنَّاسَ بِٱلۡبُخۡلِ وَيَكۡتُمُونَ مَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦۗ وَأَعۡتَدۡنَا لِلۡكَٰفِرِينَ عَذَابٗا مُّهِينٗا ﴾
[النِّسَاء: 37]
﴿الذين يبخلون ويأمرون الناس بالبخل ويكتمون ما آتاهم الله من فضله وأعتدنا﴾ [النِّسَاء: 37]
Abdul Raheem Mohammad Moulana evaraite tamu lobhulai, itarulaku lobham nerputaro varini mariyu allah tana anugrahanto iccina danini daci pette varini (allah premincadu). Mariyu memu satyatiraskarula koraku avamanakaramaina siksanu sid'dhaparaci uncamu |
Abdul Raheem Mohammad Moulana evaraitē tāmu lōbhulai, itarulaku lōbhaṁ nērputārō vārinī mariyu allāh tana anugrahantō iccina dānini dāci peṭṭē vārinī (allāh prēmin̄caḍu). Mariyu mēmu satyatiraskārula koraku avamānakaramaina śikṣanu sid'dhaparaci un̄cāmu |
Muhammad Aziz Ur Rehman వారు పిసినారులుగా ప్రవర్తించటమే గాక, ఇతరులకు కూడా పిసినారితనాన్ని నేర్పుతారు. అల్లాహ్ తన అనుగ్రహం నుండి తమకు ప్రసాదించిన దాన్ని దాచిపెడతారు. ఇటువంటి తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము |