Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 36 - النِّسَاء - Page - Juz 5
﴿۞ وَٱعۡبُدُواْ ٱللَّهَ وَلَا تُشۡرِكُواْ بِهِۦ شَيۡـٔٗاۖ وَبِٱلۡوَٰلِدَيۡنِ إِحۡسَٰنٗا وَبِذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَٱلۡجَارِ ذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡجَارِ ٱلۡجُنُبِ وَٱلصَّاحِبِ بِٱلۡجَنۢبِ وَٱبۡنِ ٱلسَّبِيلِ وَمَا مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡۗ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ مَن كَانَ مُخۡتَالٗا فَخُورًا ﴾
[النِّسَاء: 36]
﴿واعبدوا الله ولا تشركوا به شيئا وبالوالدين إحسانا وبذي القربى واليتامى والمساكين﴾ [النِّسَاء: 36]
Abdul Raheem Mohammad Moulana mariyu miru allah ne aradhincandi mariyu evvarini ayanaku bhagasvamuluga sati kalpincakandi. Mariyu tallidandrulato, daggari bandhuvulato anathulato, nirupedalato, bandhuvulaina poruguvarito, aparicitulaina poruguvarito, prakkanunna mitrulato, batasarulato mariyu mi adhinanlo unna banisalato andaritonu udara svabhavanto vyavaharincandi. Niscayanga, allah garvitunni, badayilu ceppukune vanni premincadu |
Abdul Raheem Mohammad Moulana mariyu mīru allāh nē ārādhin̄caṇḍi mariyu evvarinī āyanaku bhāgasvāmulugā sāṭi kalpin̄cakaṇḍi. Mariyu tallidaṇḍrulatō, daggari bandhuvulatō anāthulatō, nirupēdalatō, bandhuvulaina poruguvāritō, aparicitulaina poruguvāritō, prakkanunna mitrulatō, bāṭasārulatō mariyu mī ādhīnanlō unna bānisalatō andaritōnū udāra svabhāvantō vyavaharin̄caṇḍi. Niścayaṅgā, allāh garvituṇṇi, baḍāyīlu ceppukunē vāṇṇi prēmin̄caḍu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రిలేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, ప్రక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ అధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగేవారిని, బడాయి కొట్టే వారిని ఎంతమాత్రం ఇష్టపడడు |