×

పురుషులకు వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో (ఆస్తిలో) భాగం ఉంది మరియు 4:7 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:7) ayat 7 in Telugu

4:7 Surah An-Nisa’ ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 7 - النِّسَاء - Page - Juz 4

﴿لِّلرِّجَالِ نَصِيبٞ مِّمَّا تَرَكَ ٱلۡوَٰلِدَانِ وَٱلۡأَقۡرَبُونَ وَلِلنِّسَآءِ نَصِيبٞ مِّمَّا تَرَكَ ٱلۡوَٰلِدَانِ وَٱلۡأَقۡرَبُونَ مِمَّا قَلَّ مِنۡهُ أَوۡ كَثُرَۚ نَصِيبٗا مَّفۡرُوضٗا ﴾
[النِّسَاء: 7]

పురుషులకు వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో (ఆస్తిలో) భాగం ఉంది మరియు స్త్రీలకు కూడా వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో భాగం ఉంది; అది తక్కువైనా సరే, లేదా ఎక్కువైనా సరే. అది (అల్లాహ్) విధిగా నియమించిన భాగం

❮ Previous Next ❯

ترجمة: للرجال نصيب مما ترك الوالدان والأقربون وللنساء نصيب مما ترك الوالدان والأقربون, باللغة التيلجو

﴿للرجال نصيب مما ترك الوالدان والأقربون وللنساء نصيب مما ترك الوالدان والأقربون﴾ [النِّسَاء: 7]

Abdul Raheem Mohammad Moulana
purusulaku vari tallidandrulu mariyu daggari bandhuvulu vidicipoyina danilo (astilo) bhagam undi mariyu strilaku kuda vari tallidandrulu mariyu daggari bandhuvulu vidicipoyina danilo bhagam undi; adi takkuvaina sare, leda ekkuvaina sare. Adi (allah) vidhiga niyamincina bhagam
Abdul Raheem Mohammad Moulana
puruṣulaku vāri tallidaṇḍrulu mariyu daggari bandhuvulu viḍicipōyina dānilō (āstilō) bhāgaṁ undi mariyu strīlaku kūḍā vāri tallidaṇḍrulu mariyu daggari bandhuvulu viḍicipōyina dānilō bhāgaṁ undi; adi takkuvainā sarē, lēdā ekkuvainā sarē. Adi (allāh) vidhigā niyamin̄cina bhāgaṁ
Muhammad Aziz Ur Rehman
తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek