×

మరియు (ఆస్తి) పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు గానీ, అనాథులు గానీ, పేదవారు గానీ ఉంటే 4:8 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:8) ayat 8 in Telugu

4:8 Surah An-Nisa’ ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 8 - النِّسَاء - Page - Juz 4

﴿وَإِذَا حَضَرَ ٱلۡقِسۡمَةَ أُوْلُواْ ٱلۡقُرۡبَىٰ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينُ فَٱرۡزُقُوهُم مِّنۡهُ وَقُولُواْ لَهُمۡ قَوۡلٗا مَّعۡرُوفٗا ﴾
[النِّسَاء: 8]

మరియు (ఆస్తి) పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు గానీ, అనాథులు గానీ, పేదవారు గానీ ఉంటే దాని నుండి వారికి కూడా కొంత ఇవ్వండి మరియు వారితో వాత్యల్యంగా మాట్లాడండి

❮ Previous Next ❯

ترجمة: وإذا حضر القسمة أولو القربى واليتامى والمساكين فارزقوهم منه وقولوا لهم قولا, باللغة التيلجو

﴿وإذا حضر القسمة أولو القربى واليتامى والمساكين فارزقوهم منه وقولوا لهم قولا﴾ [النِّسَاء: 8]

Abdul Raheem Mohammad Moulana
mariyu (asti) pampakam jarigetappudu itara bandhuvulu gani, anathulu gani, pedavaru gani unte dani nundi variki kuda konta ivvandi mariyu varito vatyalyanga matladandi
Abdul Raheem Mohammad Moulana
mariyu (āsti) pampakaṁ jarigēṭappuḍu itara bandhuvulu gānī, anāthulu gānī, pēdavāru gānī uṇṭē dāni nuṇḍi vāriki kūḍā konta ivvaṇḍi mariyu vāritō vātyalyaṅgā māṭlāḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఆస్తిని పంచుకునే సమయంలో బంధువులు, తండ్రిలేని బిడ్డలు, నిరుపేదలు వస్తే అందులో నుంచి వారికీ కొంత ఇవ్వండి. (ఆ సందర్భాన) వారితో మృదువుగా మాట్లాడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek