×

(కావున ఇప్పుడు) నరక ద్వారాలలో ప్రవేశించండి, అందులో శాశ్వతంగా ఉండటానికి. దురహంకారంతో ప్రవర్తించిన వారి నివాస 40:76 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:76) ayat 76 in Telugu

40:76 Surah Ghafir ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 76 - غَافِر - Page - Juz 24

﴿ٱدۡخُلُوٓاْ أَبۡوَٰبَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَاۖ فَبِئۡسَ مَثۡوَى ٱلۡمُتَكَبِّرِينَ ﴾
[غَافِر: 76]

(కావున ఇప్పుడు) నరక ద్వారాలలో ప్రవేశించండి, అందులో శాశ్వతంగా ఉండటానికి. దురహంకారంతో ప్రవర్తించిన వారి నివాస స్థలం ఎంత దుర్భరమైనది

❮ Previous Next ❯

ترجمة: ادخلوا أبواب جهنم خالدين فيها فبئس مثوى المتكبرين, باللغة التيلجو

﴿ادخلوا أبواب جهنم خالدين فيها فبئس مثوى المتكبرين﴾ [غَافِر: 76]

Abdul Raheem Mohammad Moulana
(kavuna ippudu) naraka dvaralalo pravesincandi, andulo sasvatanga undataniki. Durahankaranto pravartincina vari nivasa sthalam enta durbharamainadi
Abdul Raheem Mohammad Moulana
(kāvuna ippuḍu) naraka dvārālalō pravēśin̄caṇḍi, andulō śāśvataṅgā uṇḍaṭāniki. Durahaṅkārantō pravartin̄cina vāri nivāsa sthalaṁ enta durbharamainadi
Muhammad Aziz Ur Rehman
“ఇక నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఎల్లకాలం అందులోనే పడి ఉందురు గాని; అహంకారులకు లభించిన ఈ చోటు ఎంత చెడ్దది?!” (అని అనబడుతుంది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek