×

కావున (ఓ ప్రవక్తా!) నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం. మేము వారికి 40:77 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:77) ayat 77 in Telugu

40:77 Surah Ghafir ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 77 - غَافِر - Page - Juz 24

﴿فَٱصۡبِرۡ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞۚ فَإِمَّا نُرِيَنَّكَ بَعۡضَ ٱلَّذِي نَعِدُهُمۡ أَوۡ نَتَوَفَّيَنَّكَ فَإِلَيۡنَا يُرۡجَعُونَ ﴾
[غَافِر: 77]

కావున (ఓ ప్రవక్తా!) నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం. మేము వారికి చేసిన వాగ్దానాల (శిక్ష) నుండి కొంత నీకు చూపినా! లేదా (దానికి ముందు) నిన్ను మరణింపజేసినా వారందరూ మా వైపునకే కదా మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: فاصبر إن وعد الله حق فإما نرينك بعض الذي نعدهم أو نتوفينك, باللغة التيلجو

﴿فاصبر إن وعد الله حق فإما نرينك بعض الذي نعدهم أو نتوفينك﴾ [غَافِر: 77]

Abdul Raheem Mohammad Moulana
Kavuna (o pravakta!) Nivu sahanam vahincu! Niscayanga, allah vagdanam satyam. Memu variki cesina vagdanala (siksa) nundi konta niku cupina! Leda (daniki mundu) ninnu maranimpajesina varandaru ma vaipunake kada maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
Kāvuna (ō pravaktā!) Nīvu sahanaṁ vahin̄cu! Niścayaṅgā, allāh vāgdānaṁ satyaṁ. Mēmu vāriki cēsina vāgdānāla (śikṣa) nuṇḍi konta nīku cūpinā! Lēdā (dāniki mundu) ninnu maraṇimpajēsinā vārandarū mā vaipunakē kadā maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ముహమ్మద్‌ -స!) నువ్వు సహనం వహించు. అల్లాహ్‌ వాగ్దానం ముమ్మాటికీ సత్యమైనది. మేము వారికి చేసివున్న వాగ్దానాలలో (హెచ్చరికలలో) కొన్నింటిని మేము నీకు చూపించినా లేక (అంతకుముందే) మేము నీకు మరణం వొసగినా (ఎట్టకేలకు) వారంతా మరలిరావలసింది మా వద్దకే కదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek