×

అల్లాహ్ యే సత్యంతో గ్రంథాన్ని మరియు (న్యాయానికి) త్రాసును అవతరింపజేశాడు. మరి నీవు ఏ విధంగా 42:17 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:17) ayat 17 in Telugu

42:17 Surah Ash-Shura ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 17 - الشُّوري - Page - Juz 25

﴿ٱللَّهُ ٱلَّذِيٓ أَنزَلَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ وَٱلۡمِيزَانَۗ وَمَا يُدۡرِيكَ لَعَلَّ ٱلسَّاعَةَ قَرِيبٞ ﴾
[الشُّوري: 17]

అల్లాహ్ యే సత్యంతో గ్రంథాన్ని మరియు (న్యాయానికి) త్రాసును అవతరింపజేశాడు. మరి నీవు ఏ విధంగా గ్రహించగలవు. బహుశా తీర్పు ఘడియ సమీపంలోనే ఉండవచ్చు

❮ Previous Next ❯

ترجمة: الله الذي أنـزل الكتاب بالحق والميزان وما يدريك لعل الساعة قريب, باللغة التيلجو

﴿الله الذي أنـزل الكتاب بالحق والميزان وما يدريك لعل الساعة قريب﴾ [الشُّوري: 17]

Abdul Raheem Mohammad Moulana
allah ye satyanto granthanni mariyu (n'yayaniki) trasunu avatarimpajesadu. Mari nivu e vidhanga grahincagalavu. Bahusa tirpu ghadiya samipanlone undavaccu
Abdul Raheem Mohammad Moulana
allāh yē satyantō granthānni mariyu (n'yāyāniki) trāsunu avatarimpajēśāḍu. Mari nīvu ē vidhaṅgā grahin̄cagalavu. Bahuśā tīrpu ghaḍiya samīpanlōnē uṇḍavaccu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే గ్రంథాన్ని సత్యబద్ధంగా అవతరింపజేశాడు. త్రాసును కూడా (అవతరింపజేశాడు). నీకేం తెలుసు? బహుశా ప్రళయం దగ్గరపడిందేమో
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek