×

మరియు అల్లాహ్ సందేశం స్వీకరించిన తర్వాత, (స్వీకరించిన వారితో) ఆయనను గురించి ఎవరు వాదిస్తారో, వారి 42:16 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:16) ayat 16 in Telugu

42:16 Surah Ash-Shura ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 16 - الشُّوري - Page - Juz 25

﴿وَٱلَّذِينَ يُحَآجُّونَ فِي ٱللَّهِ مِنۢ بَعۡدِ مَا ٱسۡتُجِيبَ لَهُۥ حُجَّتُهُمۡ دَاحِضَةٌ عِندَ رَبِّهِمۡ وَعَلَيۡهِمۡ غَضَبٞ وَلَهُمۡ عَذَابٞ شَدِيدٌ ﴾
[الشُّوري: 16]

మరియు అల్లాహ్ సందేశం స్వీకరించిన తర్వాత, (స్వీకరించిన వారితో) ఆయనను గురించి ఎవరు వాదిస్తారో, వారి వాదం వారి ప్రభువు సన్నిధిలో నిరర్థకమైనది; మరియు వారిపై ఆయన (అల్లాహ్) ఆగ్రహం విరుచుకు పడుతుంది మరియు వారికి కఠిన శిక్ష పడుతుంది

❮ Previous Next ❯

ترجمة: والذين يحاجون في الله من بعد ما استجيب له حجتهم داحضة عند, باللغة التيلجو

﴿والذين يحاجون في الله من بعد ما استجيب له حجتهم داحضة عند﴾ [الشُّوري: 16]

Abdul Raheem Mohammad Moulana
Mariyu allah sandesam svikarincina tarvata, (svikarincina varito) ayananu gurinci evaru vadistaro, vari vadam vari prabhuvu sannidhilo nirarthakamainadi; mariyu varipai ayana (allah) agraham virucuku padutundi mariyu variki kathina siksa padutundi
Abdul Raheem Mohammad Moulana
Mariyu allāh sandēśaṁ svīkarin̄cina tarvāta, (svīkarin̄cina vāritō) āyananu gurin̄ci evaru vādistārō, vāri vādaṁ vāri prabhuvu sannidhilō nirarthakamainadi; mariyu vāripai āyana (allāh) āgrahaṁ virucuku paḍutundi mariyu vāriki kaṭhina śikṣa paḍutundi
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే అల్లాహ్‌ విషయాన్ని (ప్రజలు) ఒప్పుకున్న మీదట, అందులో వివాదాన్ని మొదలెడతారో, వారి పిడివాదం వారి ప్రభువు దృష్టిలో నిరర్థకమైనది. వారిపై (దేవుని) ఆగ్రహం పడుతుంది. వారి కొరకు కఠినమైన శిక్ష ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek