Quran with Telugu translation - Surah Ash-Shura ayat 18 - الشُّوري - Page - Juz 25
﴿يَسۡتَعۡجِلُ بِهَا ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِهَاۖ وَٱلَّذِينَ ءَامَنُواْ مُشۡفِقُونَ مِنۡهَا وَيَعۡلَمُونَ أَنَّهَا ٱلۡحَقُّۗ أَلَآ إِنَّ ٱلَّذِينَ يُمَارُونَ فِي ٱلسَّاعَةِ لَفِي ضَلَٰلِۭ بَعِيدٍ ﴾
[الشُّوري: 18]
﴿يستعجل بها الذين لا يؤمنون بها والذين آمنوا مشفقون منها ويعلمون أنها﴾ [الشُّوري: 18]
Abdul Raheem Mohammad Moulana danini nam'mani vare dani koraku tondara pedataru. Mariyu visvasincina varu, danini gurinci bhayapadataru mariyu adi ravatam niscayanga, satyamenani telusukuntaru. Vinandi! Niscayanga evaraite tirpu ghadiyanu gurinci vaduladutaro, varu margabhrastatvanlo cala duram poyina vare |
Abdul Raheem Mohammad Moulana dānini nam'mani vārē dāni koraku tondara peḍatāru. Mariyu viśvasin̄cina vāru, dānini gurin̄ci bhayapaḍatāru mariyu adi rāvaṭaṁ niścayaṅgā, satyamēnani telusukuṇṭāru. Vinaṇḍi! Niścayaṅgā evaraitē tīrpu ghaḍiyanu gurin̄ci vādulāḍutārō, vāru mārgabhraṣṭatvanlō cālā dūraṁ pōyina vārē |
Muhammad Aziz Ur Rehman దాన్ని నమ్మనివారే దాని గురించి ఆత్రం చేస్తున్నారు. దాన్ని నమ్మేవారు మాత్రం దానికి భయపడుతూ ఉన్నారు. అది రావటం సత్యమని (తథ్యమని) వారికి తెలుసు. గుర్తుంచుకోండి! ఆ గడియ విషయంలో గోల చేసేవారు బహుదూరపు అపమార్గంలో పడి ఉన్నారు |