Quran with Telugu translation - Surah Ad-Dukhan ayat 37 - الدُّخان - Page - Juz 25
﴿أَهُمۡ خَيۡرٌ أَمۡ قَوۡمُ تُبَّعٖ وَٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ أَهۡلَكۡنَٰهُمۡۚ إِنَّهُمۡ كَانُواْ مُجۡرِمِينَ ﴾
[الدُّخان: 37]
﴿أهم خير أم قوم تبع والذين من قبلهم أهلكناهم إنهم كانوا مجرمين﴾ [الدُّخان: 37]
Abdul Raheem Mohammad Moulana varu melaina vara? Leka tubba'a jativaru mariyu vari kante purvam vara? Memu varandarini nasanam cesamu. Niscayanga, varandaru aparadhule |
Abdul Raheem Mohammad Moulana vāru mēlaina vārā? Lēka tubba'a jātivāru mariyu vāri kaṇṭē pūrvaṁ vārā? Mēmu vārandarinī nāśanaṁ cēśāmu. Niścayaṅgā, vārandarū aparādhulē |
Muhammad Aziz Ur Rehman ఏమిటి, వీళ్లు గొప్పవారా లేక ‘తుబ్బా’ జాతి వారు, వారికి పూర్వం గతించిన వారు గొప్పవారా? మేము వాళ్ళందరినీ అంత మొందించాము. ఎందుకంటే వాళ్లు పాపాత్ములుగా తయారయ్యారు |