×

వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని 44:53 Telugu translation

Quran infoTeluguSurah Ad-Dukhan ⮕ (44:53) ayat 53 in Telugu

44:53 Surah Ad-Dukhan ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ad-Dukhan ayat 53 - الدُّخان - Page - Juz 25

﴿يَلۡبَسُونَ مِن سُندُسٖ وَإِسۡتَبۡرَقٖ مُّتَقَٰبِلِينَ ﴾
[الدُّخان: 53]

వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: يلبسون من سندس وإستبرق متقابلين, باللغة التيلجو

﴿يلبسون من سندس وإستبرق متقابلين﴾ [الدُّخان: 53]

Abdul Raheem Mohammad Moulana
varu, mrduvaina pattuvastralu mariyu bangaru (jari) pattu vastralu dharinci, okarikokaru edureduruga kurconi untaru
Abdul Raheem Mohammad Moulana
vāru, mr̥duvaina paṭṭuvastrālu mariyu baṅgāru (jarī) paṭṭu vastrālu dharin̄ci, okarikokaru eduredurugā kūrconi uṇṭāru
Muhammad Aziz Ur Rehman
పల్చటి సిల్కు వస్త్రాలను, దళసరి పట్టు వస్త్రాలను ధరించి ఎదురెదురుగా ఆసీనులై ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek