Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 15 - الأحقَاف - Page - Juz 26
﴿وَوَصَّيۡنَا ٱلۡإِنسَٰنَ بِوَٰلِدَيۡهِ إِحۡسَٰنًاۖ حَمَلَتۡهُ أُمُّهُۥ كُرۡهٗا وَوَضَعَتۡهُ كُرۡهٗاۖ وَحَمۡلُهُۥ وَفِصَٰلُهُۥ ثَلَٰثُونَ شَهۡرًاۚ حَتَّىٰٓ إِذَا بَلَغَ أَشُدَّهُۥ وَبَلَغَ أَرۡبَعِينَ سَنَةٗ قَالَ رَبِّ أَوۡزِعۡنِيٓ أَنۡ أَشۡكُرَ نِعۡمَتَكَ ٱلَّتِيٓ أَنۡعَمۡتَ عَلَيَّ وَعَلَىٰ وَٰلِدَيَّ وَأَنۡ أَعۡمَلَ صَٰلِحٗا تَرۡضَىٰهُ وَأَصۡلِحۡ لِي فِي ذُرِّيَّتِيٓۖ إِنِّي تُبۡتُ إِلَيۡكَ وَإِنِّي مِنَ ٱلۡمُسۡلِمِينَ ﴾
[الأحقَاف: 15]
﴿ووصينا الإنسان بوالديه إحسانا حملته أمه كرها ووضعته كرها وحمله وفصاله ثلاثون﴾ [الأحقَاف: 15]
Abdul Raheem Mohammad Moulana mariyu memu manavuniki tana tallidandrula patla mancitananto melagalani adesincamu. Atani talli atanini ento badhato tana garbhanlo bharincindi mariyu ento badhato atanini kannadi. Mariyu atanini garbhanlo bharinci, atanini palu vidipince varaku mupphai nelalu avutayi. Civaraku atadu perigi peddavadavutadu mariyu atadu nalabhai sanvatsarala vayas'suku ceri ila antadu: "O na prabhu! Nivu, naku mariyu na tallidandrulaku prasadincina anugrahalaku nenu miku krtajnatalu telupukovataniki mariyu nivu istapade satkaryalu ceyataniki naku sadbhud'dhini prasadincu mariyu na santananni kuda sadvartanuluga ceyi. Niscayanga, nenu pascattapanto ni vaipunaku maralu tunnanu. Mariyu niscayanga, nenu niku vidheyulaina (muslinlaina) varilo okadini |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu mānavuniki tana tallidaṇḍrula paṭla man̄citanantō melagālani ādēśin̄cāmu. Atani talli atanini entō bādhatō tana garbhanlō bharin̄cindi mariyu entō bādhatō atanini kannadi. Mariyu atanini garbhanlō bharin̄ci, atanini pālu viḍipin̄cē varaku mupphai nelalu avutāyi. Civaraku ataḍu perigi peddavāḍavutāḍu mariyu ataḍu nalabhai sanvatsarāla vayas'suku cēri ilā aṇṭāḍu: "Ō nā prabhū! Nīvu, nākū mariyu nā tallidaṇḍrulakū prasādin̄cina anugrahālaku nēnu mīku kr̥tajñatalu telupukōvaṭāniki mariyu nīvu iṣṭapaḍē satkāryālu cēyaṭāniki nāku sadbhud'dhini prasādin̄cu mariyu nā santānānni kūḍā sadvartanulugā cēyi. Niścayaṅgā, nēnu paścāttāpantō nī vaipunaku maralu tunnānu. Mariyu niścayaṅgā, nēnu nīku vidhēyulaina (muslinlaina) vārilō okaḍini |
Muhammad Aziz Ur Rehman మేము మనిషికి, తన తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో వ్యవహరించవలసినదిగా తాకీదు చేశాము. అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతన్ని మోసింది. బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. అతన్ని గర్భంలో మోయటానికి, అతని పాలు విడిపించటానికి ముఫ్ఫై మాసాల కాలం పట్టింది. తుదకు అతను పూర్తి పరిపక్వతకు, అంటే నలభై ఏళ్లప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు : “నా ప్రభూ! నీవు నాపై, నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకుగాను కృతఙ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి.” |