×

ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్ కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం 47:7 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:7) ayat 7 in Telugu

47:7 Surah Muhammad ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 7 - مُحمد - Page - Juz 26

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن تَنصُرُواْ ٱللَّهَ يَنصُرۡكُمۡ وَيُثَبِّتۡ أَقۡدَامَكُمۡ ﴾
[مُحمد: 7]

ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్ కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم﴾ [مُحمد: 7]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Okavela miru allah ku (ayana marganlo) sahayapadite, ayana miku sahayam cestadu mariyu mi padalanu sthiraparustadu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Okavēḷa mīru allāh ku (āyana mārganlō) sahāyapaḍitē, āyana mīku sahāyaṁ cēstāḍu mariyu mī pādālanu sthiraparustāḍu
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గనక అల్లాహ్ కు సాయం చేస్తే ఆయన మీకు సాయం చేస్తాడు. మీ పాదాలకు నిలకడను ఇస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek